అందరూ మనుషులే కానీ, అందులో..
మానవత్వం వున్నవాల్లు కొందరే!
amdaruu manuShulea kaania, amduloa..
maanavatvam vunnavaallu kondarea!
ప్రజలను ప్రేమించేది రజకీయమవుతది కానీ..
ప్రజలను పీడించేదాన్ని, రజకీయమనరు రాక్షసత్వం అంటారు!
prajalanu preamincheadi rajakeeyamavutadi
kaania..
prajalanu peeDincheadaanni,
rajakeeyamanaru raakshasatvam anTaaru!
ఏం మర్చావో...
ఏమార్చావో అర్థమవట్లేదురా బాబూ!
Em marchaavoa...
Emaarchaavoa arthamavaTleaduraa baabuu!
మనిషికి కారం మమకారం వీట్లో ఏది ఎక్కువయినా...
కళ్లకు కన్నీల్లు తప్పవు!
manishiki kaaram mamakaaram veeTloa eadi
ekkuvayinaa...
kaLlaku kanneellu tappavu!
daahamtoa vunnoDiki neeTi viluva
daridramloa vunnoaDiki Dabbu viluva baagaa
telisochchinTaayi!
దాహంతో వున్నొడికి నీటి విలువ
దరిద్రంలో వున్నోడికి డబ్బు విలువ బాగా తెలిసొచ్చింటాయి!
cheapaku eeta....koayilaku kuutaa...
okaru nerpaalaa vaTantaTavea vacheastaayantea!
చేపకు ఈత....కోయిలకు కూతా...
ఒకరు నెర్పాలా వటంతటవే వచేస్తాయంతే!
No comments:
Post a Comment