Nammavemo Gani Song Lyrics from Parugu movie AlluArjun
Nammavemo Gani Song Lyrics
నమ్మవేమో గాని (Nammavemo Gani - Parugu - 2008)
నమ్మవేమో గాని | అందాల యువరాణి
నేలపై వాలింది | నా ముందే విరిసింది
నమ్మవేమో గాని | అందాల యువరాణి
నేలపై వాలింది | నా ముందే విరిసింది
అందుకే అమాంతం నా మది | అక్కడే నిశ్శబ్దం అయినది
ఎందుకో ప్రపంచం అన్నది | ఇక్కడే ఇలాగే నాతో వుంది
నిజంగా కళ్ళతో | వింతగా | మంత్రమేసింది
అదేదో మాయలో | నన్నిలా | ముంచివేసింది
నిజంగా కళ్ళతో | వింతగా | మంత్రమేసింది
అదేదో మాయలో | నన్నిలా | ముంచివేసింది
నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే
చెంపలు కెంపు నాణాలై కాంతిని యిస్తుంటే
చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే
రూపము ఈడు భారాలై ముందర నుంచుంటే
ఆ సోయగాన్నే నే చూడగానే | ఓ రాయిలాగ అయ్యాను నేనే
అడిగ పాదముని | అడుగు వేయమని | కదలలేదు తెలుసా
నిజంగా కళ్ళతో | వింతగా | మంత్రమేసింది
అదేదో మాయలో | నన్నిలా | ముంచివేసింది
నిజంగా కళ్ళతో | వింతగా | మంత్రమేసింది
అదేదో మాయలో | నన్నిలా | ముంచివేసింది
వేకువలోన ఆకాశం ఆమెను చేరింది
ఓ క్షణమైనా ఆధారాల రంగుని యిమ్మంది
వేసవి పాపం చలి వేసి ఆమెను వేడింది
శ్వాసలలోన తల దాచి జాలిగ కూర్చుంది
ఆ అందమంతా నా సొంతమైతే | ఆనందమైనా వందేళ్ళు నావే
కలల తాకిడిని | మనసు తాళదిక | వెతికి చూడు చెలిని
నిజంగా కళ్ళతో | వింతగా | మంత్రమేసింది
అదేదో మాయలో | నన్నిలా | ముంచివేసింది
నమ్మవేమో గాని (Nammavemo Gani - Parugu - 2008)
నమ్మవేమో గాని | అందాల యువరాణి
నేలపై వాలింది | నా ముందే విరిసింది
నమ్మవేమో గాని | అందాల యువరాణి
నేలపై వాలింది | నా ముందే విరిసింది
అందుకే అమాంతం నా మది | అక్కడే నిశ్శబ్దం అయినది
ఎందుకో ప్రపంచం అన్నది | ఇక్కడే ఇలాగే నాతో వుంది
నిజంగా కళ్ళతో | వింతగా | మంత్రమేసింది
అదేదో మాయలో | నన్నిలా | ముంచివేసింది
నిజంగా కళ్ళతో | వింతగా | మంత్రమేసింది
అదేదో మాయలో | నన్నిలా | ముంచివేసింది
నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే
చెంపలు కెంపు నాణాలై కాంతిని యిస్తుంటే
చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే
రూపము ఈడు భారాలై ముందర నుంచుంటే
ఆ సోయగాన్నే నే చూడగానే | ఓ రాయిలాగ అయ్యాను నేనే
అడిగ పాదముని | అడుగు వేయమని | కదలలేదు తెలుసా
నిజంగా కళ్ళతో | వింతగా | మంత్రమేసింది
అదేదో మాయలో | నన్నిలా | ముంచివేసింది
నిజంగా కళ్ళతో | వింతగా | మంత్రమేసింది
అదేదో మాయలో | నన్నిలా | ముంచివేసింది
వేకువలోన ఆకాశం ఆమెను చేరింది
ఓ క్షణమైనా ఆధారాల రంగుని యిమ్మంది
వేసవి పాపం చలి వేసి ఆమెను వేడింది
శ్వాసలలోన తల దాచి జాలిగ కూర్చుంది
ఆ అందమంతా నా సొంతమైతే | ఆనందమైనా వందేళ్ళు నావే
కలల తాకిడిని | మనసు తాళదిక | వెతికి చూడు చెలిని
నిజంగా కళ్ళతో | వింతగా | మంత్రమేసింది
అదేదో మాయలో | నన్నిలా | ముంచివేసింది
good song with literature in modern movies time.. thanks a lot
ReplyDelete