Tuesday 24 January 2017

SpecialStatusforAPSong

AP special status song

Special Status for AP  
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా

పదర పదర తెలుగోడా...
పదాం పదర తెలుగోడా...
అడ్డు గోడ తొలగేలా..
కలసి కట్టుగా... ఒకే జట్టుగా...
                                      || పదర||
ఆనుకున్నది సాదించే వరుకూ
ఆలుపన్నది లేదు నీకు
వెనకడుగే వెయ్యమాకు
ఎదురు లేని వీరుడా తెలుగోడా...
తిరుగు లేని సూరుడా తెలుగోడా...
                                       || పదర||
ప్రత్యేక హోదా సాదిద్దాం
తెలుగు జతికి అంకితమిద్దాం
     
             - మీ బాలాజి గొల్లపల్లి (సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరు )

ఇది తెలుగు జాతి సందేశం
దయచెసి లైక్ మరియు షేర్ చెయ్యండి!