Friday, 29 April 2016

Malli Malli Idi rani roju Song Lyrics

Malli Malli Idi rani roju Song Lyrics from Rakshasudu movie

రాక్షసుడు : మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు


Movie : Rakshasudu (రాక్షసుడు) 

Music : Illayaraja 
Cast : Chiranjeevi, Radha, Suhasini 
Director : A KodandaRamiReddy 
Producer : K S Rama Rao 
Lyricist : Veturi 
Banner : Creative Commercials 
Song Lyric : Malli Malli Idi rani roju 

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు 
మల్లి జాజి అల్లుకున్న రోజు 
జాబిలంటి ఈ చిన్నదాన్ని 
చూడకుంటే నాకు వెన్నెలేది 

ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని 
రగిలే ఆరాటంలో... 
వెళ్ళలేను ఉండలేను ఏమి కాను 

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు 
మల్లి జాజి అల్లుకున్న రోజు 

చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం 
దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావ గీతం 

ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో 
ఒక్కరం ఇద్దరం అవుతున్నాం 
వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది 
గున్నమావి విరబూస్తున్న తోటమాలి జాడేది 

నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా 

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు 
మల్లి జాజి అల్లుకున్న రోజు 

కళ్ళనిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం 
దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం 
సందిట్లో ఈ మొగ్గే పూయని రాగాలే బుగ్గల్లో దాయని 

గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ అదుపేది 
సండెమబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది 

రేవులో నావలా నీ జతే కోరగ 

జాబిలంటి ఈ చిన్నదాన్ని 
చూడకుంటే నాకు వెన్నెలేది 

ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని 
రగిలే ఆరాటంలో 
వెళ్ళలేను ఉండలేను ఏమి కాను 

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు 
మల్లి జాజి అల్లుకున్న రోజు 

malli malli, idi raani rOju 
mallejaaji allukunna rOju 
jaabilanTi ee chinnadaanni 
chooDakunTe naaku vennelEdee 
aedO aDagaaalani entO cheppaalani 
ragilE aaraaTamlO 
velhlhalEnu unDalEnu aemikaanoo 

malli malli, idi raani rOju 
mallejaaji allukunna rOju 

chEruvaina raayabaraalE, cheppabOtE maaTa maunam 
dooramaina prEma dhyaanaalE, paaDalEni bhaavageetam 
enDallO vennellO aem chEddaam, okkaram iddaram avutunnam 
vasantaalu ennostunnaa, kOkilamma kaburEdee 
gunnamaami viraboostunnaa, tOTamaali jaaDEdee 
naa edE tummedai, sannidhE chEragaa 

malli malli, idi raani rOju 
mallejaaji allukunna rOju 

kalhlaninDa neeli swapnaalE, mOyalEni vinta mOham 
dEhamunna lEvu praanhaalE, neevu kaadaa naaku praanham 
sandiTlO ae moggE pooyanee, raagaalE buggallO daaganee 
gulaabeelu pooyistunna tEneTeega athitEdee 
sande mabbulennostunnaa swAti chinuku taDupEdee 
rEgulO naavalaa, nee jatE kOragaa 

jaabilanTi ee chinnadaanni 
chooDakunTe naaku vennelEdee 
aedO aDagaaalani entO cheppaalani 
ragilE aaraaTamlO 
velhlhalEnu unDalEnu aemikaanoo 

malli malli, idi raani rOju 
mallejaaji allukunna rOju 

la la la la la la la la la la 
vuhu vuhu vuhu vuhu vuhu vuhu 

Download this song : 


or 

Download 



F: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు 
మల్లి జాజి అల్లుకున్న రోజు 
M: జాబిలంటి చిన్నదాన్ని 
చూడకుంటే నాకు వెన్నెలేది 

F: ఏదో అడగాలని..
M: ఎంతో చెప్పాలని 
F: రగిలే ఆరాటంలో... 
వెళ్ళలేను ఉండలేను ఏమి కాను 

M: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు 
F: మల్లి జాజి అల్లుకున్న రోజు 

M: చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం 
F: దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావ గీతం 

M: ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో 
F: ఒక్కరం ఇద్దరం అవుతున్నాం 
M: వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది 
F: గున్నమావి విరబూస్తున్న తోటమాలి జాడేది 

M: నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా 

F: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు 
M: మల్లి జాజి అల్లుకున్న రోజు 

F: కళ్ళనిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం 
M: దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం 
F: సందిట్లో మొగ్గే పూయని
M: రాగాలే బుగ్గల్లో దాయని 

F: గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ అదుపేది 
M: సండెమబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది 

F: రేవులో నావలా నీ జతే కోరగ 

M: జాబిలంటి చిన్నదాన్ని 
F: చూడకుంటే neeకు వెన్నెలేది 

M: ఏదో అడగాలని..
F: ఎంతో చెప్పాలని 
M: రగిలే ఆరాటంలో 
వెళ్ళలేను ఉండలేను ఏమి కాను 

F: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు 
M: మల్లి జాజి అల్లుకున్న రోజు 


No comments:

Post a Comment