Friday, 29 April 2016

Neekosam eppudu leni alochanalu Song Lyrics

Eppudu leni alochanalu Song Lyrics from Neekosam movie Ravitheja

నీ కోసం : ఎపుడు లేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో
Neekosam Song Lyrics

Movie() : Neekosam(నీ కోసం)(1999)
Cast : Ravi Teja, Maheshwari
Music () : RP. Patnaik
Director() : Srinu Vityla
Producer () : G Srinivas
Song Lyric : Neekosam ... eppudu leni alochanalu
Singer(s)() : RP. Patnaik, Rajesh, Kousalya 



ఎపుడు లేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో

నీకోసం నీకోసం.......

ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది

నాలో ఈ ఇది ఏ రోజు లేనిది
ఏదో అలజడి నీతోనే మొదలిది
నువ్వే నాకని పుట్టుంటావని
ఒంటిగా నీ జంటకే ఉన్నాను నే నిన్నాళ్ళుగా

నీకోసం నీకోసం.......

నాలో ప్రేమకి ఒక వింతే ప్రతీది
వీణే పలుకని స్వరమే నీ గొంతుది
మెరిసే నవ్వది మోనాలిసది
ఈ నిజం ఇక కాదనే యే మాటనూ నే నమ్మనూ


నీకోసం నీకోసం.....

No comments:

Post a Comment