Saturday, 30 April 2016

Manasa Thullipadake Song Lyrics

Manasa Thullipadake Song Lyrics - Srivaariki Premalekha
శ్రీవారికి ప్రేమలేఖ : మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే


Movie(సినిమా) : Srivaariki Premalekha(శ్రీవారికి ప్రేమలేఖ)(1984)
CAST : Naresh, Purnima, Sutti Verabhadra Rao, Nutan Prasad, Rallapalli,
Potti Verabhadra Rao, Sangeta, Srilakshimi, Aruna
Director : Jandyala 
MUSIC (
సంగీతం) : Ramesh Naidu(రమేష్ నాయుడు)
Lyricist(
సాహిత్యం) : Veturi Sundararama Murthy(వేటూరి సుందరరామముర్తి)
Song lyric : Manasa Thullipadake 
Singers(
గానం) : ఎస్.జానకి 

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
శుభఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా ..... తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

ఏమంత అందాలు కలవనీ ..... వస్తాడు నిన్ను వలచి
ఏమంత సిరి ఉంది నీకనీ ..... మురిసేను నిన్ను తలచి
చదువా ..... పదవా ..... ఏముంది నీకు
తళుకు ..... కులుకు ..... లేవమ్మ నీకు
శ్రుతిమించకే నీవు మనసా

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
శుభఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా ..... తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

నోము నోచావు నీవనీ ..... దొరికేను ప్రేమఫలము
దేవుడిస్తాడు నీకనీ ..... అరుదైన అంత వరము
మనసా వినవే మహ అందగాడు కనుకా జతగా మనకందిరాడు
కలలాపవే కన్నె మనసా

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
శుభఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా ..... తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

manasa tulli padake
atigaa aasa padake
ataniki neevu nacchaavo ledo
aa Subha ghadiya vaccheno raado
tondara padite aluse manasaa telusaa

yemantha andaalu kalavani vastaadu ninnu valachi
yemantha siri vundi neekani murisenu ninnu talachi
chaduvaa padavaa yemundi neeku
taluku kuluku yedamma neeku
sruthi minchake neevu manasaa

ye nomu nochaavu neevani dorikenu aa prema phalamu
ye devudistaadu neekani arudaina anta varamu
manasaa vinave maha andagaadu
tanuga jatagaa manakandi raadu
kalalaapave kanne manasaa

No comments:

Post a Comment