Friday 29 April 2016

Kasi ki poyanu ramahari - Appu Chesi Pappu Kudu

Kasi ki poyanu ramahari - Appu Chesi Pappu Kudu

త్రం : అప్పుచేసి పప్పుకూడు (1959)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, స్వర్ణలత

27th Nov రేలంగి వర్ధంతి
రేలంగి పూర్తి పేరు రేలంగి వెంకట్రామయ్య. 1919 ఆగష్టు 9న రావులపాడులో జన్మించారు. 1935లో తీసిన ‘శ్రీకృష్ణ తులాభారం’ చిత్రంతో తెలుగు పరిశ్ర మకు పరిచయమయ్యారు. 1970లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ తో సత్కరించింది. ఈ పురస్కారం పొందిన తొలి హాస్యనటునిగా ఆయన చరిత్ర సృష్టించారు.

అతడు : కాశీకి పోయాను రామా హరి
గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి
గంగ తీర్థాము తెచ్చాను రామా హరి

ఆమె : కాశీకి పోలేదు రామా హరి
ఊరి కాల్వలో నీళ్లండి రామా హరి
మురుగుకాల్వలో నీళ్లండి రామా హరి

అతడు : శ్రీశైలం వెళ్లాను రామా హరి
శివుని వీభూతి తెచ్చాను రామా హరి
శివుని వీభూతి తెచ్చాను రామా హరి

ఆమె : శ్రీైశె లం పోలేదు రామా హరి
శివుని వీభూతి తేలేదు రామా హరి
ఇది కాష్ఠంలో బూడిద రామా హరి

అతడు : అన్నమక్కరలేదు రామా హరి
నేను గాలి భోంచేస్తాను రామా హరి
ఉత్త గాలి భోంచేస్తాను రామా హరి

ఆమె : గాలితో పాటుగా రామా హరి
వీరు గారెలే తింటారు రామా హరి
నేతి గారెలే తింటారు రామా హరి

అతడు : కైలాసమెళ్లాను రామా హరి
శివుని కళ్లార చూశాను రామా హరి
రెండు కళ్లార చూశాను రామా హరి

ఆమె : కైలాసమెళితేను రామా హరి
నంది తన్ని పంపించాడు రామా హరి
బాగా తన్ని పంపించాడు రామా హరి

అతడు : ఆలుబిడ్డలు లేరు రామా హరి
నేను ఆత్మయోగీనండి రామా హరి
గొప్ప ఆత్మయోగీనండి రామా హరి

ఆమె : ఆ మాట నిజమండి రామా హరి
నేను అందుకే వచ్చాను రామా హరి
నేను అందుకే వచ్చాను రామా హరి

From Movie: Appu Chesi Pappu Kudu (1958)
Lyrics: Pingali Nagendra Rao

kaaSeeki pOyaanu raamaaharee 

(Male)
Kasi ki poyaanu ramahari
Ganga theerthammu thecchanu ramahari
Ganga theerthaamu thecchanu ramahari

(Female)
Kasi ki poledhu ramahari
Voori kaalva loni neellandi ramahari
Vuruvu kaalva lo neellandi ramahari

(Male)
Sri Sailam vellanu ramahari
Sivuni veebhudhi thecchanu ramahari
Sivuni veebhudhi thecchanu ramahari

(Female)
Sri Sailam poledhu ramahari
Sivuni veebhudhi theledhu ramahari
Idhii kashtam lo buudidha ramahari

(Male)
Annam akkara ledhu ramahari
Nenu gaali bhonchesthanu ramahari
Utthi gaali bhonchesthanu ramahari

(Female)
Gaali tho paatuga ramahari
Veeru gaariley thintaru ramahari
Nethi gaariley thintaru ramahari

(Male)
Kailasam vellanu ramahari
Sivuni kallara chuusanu ramahari
Rendu kallara chuusanu ramahari

(Female)
Kailasam velithenu ramahari
Nandhi thanni pampinchadu ramahari
Baaga thanni pampinchadu ramahari

(Male)
Aalu biddalu leru ramahari
Nenu aathma yoginandi ramahari
Goppa aathma yoginandi ramahari

(Female)
Aa maata nijamandi ramahari
Nenu andhuke vacchanu ramahari
Nenu andhuke vacchanu ramahari

No comments:

Post a Comment