Sunday 17 April 2016

Intaku nuvvevaru song lyrics from Snehituda movie

Intaku nuvvevaru song lyrics from Snehituda movie | Nani

Movie()       : Snehituda(స్నేహితుడా)(2009)
Cast()        : Nani, Madhavi Latha
Music()       : Sivaram Shankar
Director()    :
Producer ()   :
Song Lyric()  : Inthaku nuvvevaru
Singer(s)()   : Karthik, Shreya Goshal
Lyricist()                  : Basha Sri

ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు  అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు  ఇంతకు ముందెవరు ఇంతగా నాకెవరు  చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరు  ఒక నిముషము కోపంతో మరు నిముషము నవ్వులతో  నను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకో  నీ పంతము ఏమిటని ఏ బంధము మనది అని  నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు  ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు  అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనేవరు  ఎందుకో ఏమిటో నేను చెప్పలేనుగానీ  కలిసావు తియ్యనైన వేళ  చనువుతో చిలిపిగా నీవే మసులుతుంటే నాతో  మరిచాను గుండెలోని జ్వాల  ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది  నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నదీ  ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు  అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు  ఎవరని చూడక నాకై పరుగు తీస్తు ఉంటే  నీ పేరే ఆశ రేపే నాలో  నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే  చూసాలే నన్ను నేను నీలో  ప్రియమైన సమయమా గమనమా చెప్పవే అతనికి  ఈ చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందనీ  ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు  అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు  ఒక నిముషము కోపంతో మరు నిముషము నవ్వులతో  నను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకో  నీ పంతము ఏమిటని ఏ బంధము మనది అని  నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు    intaku nuvvevaru varasaku naakevaru  antagaa gucchi gucchi cheppETanduku nEnevaru  intaku mundevaru intagaa naakevaru  chentagaa vacchi vacchi cheppinavaarE lErevaru  oka nimushamu kOpamtO maru nimushamu navvulatO  nanu muripistaavO maripistaavO endukO  nee pantamu EmiTani E bandhamu manadi ani  nEnaalOchistE badulE dorakadu entaku  intaku nuvvevaru varasaku naakevaru  antagaa gucchi gucchi cheppETanduku nEnEvaru  endukO EmiTO nEnu cheppalEnugaanI  kalisaavu tiyyanaina vELa  chanuvutO chilipigaa neevE masulutunTE naatO  marichaanu gunDelOni jwaala  O tolakari snEhamaa nEstamaa Emi maayO idi  nee aDugula neeDalO kaalamE nilichi choostunnadI  intaku nuvvevaru varasaku naakevaru  antagaa gucchi gucchi cheppETanduku nEnevaru  evarani chooDaka naakai parugu teestu unTE  nee pErE aaSa rEpE naalO  nuvvalaa kasurutU naakE adupu nErputunTE  choosaalE nannu nEnu neelO  priyamaina samayamaa gamanamaa cheppavE ataniki  ee chiru chiru payanamE madhuramai nilichipOtundanI  intaku nuvvevaru varasaku naakevaru  antagaa gucchi gucchi cheppETanduku nEnevaru  oka nimushamu kOpamtO maru nimushamu navvulatO  nanu muripistaavO maripistaavO endukO  nee pantamu EmiTani E bandhamu manadi ani  nEnaalOchistE badulE dorakadu entaku


ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు 
అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు 
ఇంతకు ముందెవరు ఇంతగా నాకెవరు 
చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరు 
ఒక నిముషము కోపంతో మరు నిముషము నవ్వులతో 
నను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకో 
నీ పంతము ఏమిటని ఏ బంధము మనది అని 
నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు 
ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు 
అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనేవరు 
ఎందుకో ఏమిటో నేను చెప్పలేనుగానీ 
కలిసావు తియ్యనైన వేళ 
చనువుతో చిలిపిగా నీవే మసులుతుంటే నాతో 
మరిచాను గుండెలోని జ్వాల 
ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది 
నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నదీ 
ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు 
అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు 
ఎవరని చూడక నాకై పరుగు తీస్తు ఉంటే 
నీ పేరే ఆశ రేపే నాలో 
నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే 
చూసాలే నన్ను నేను నీలో 
ప్రియమైన సమయమా గమనమా చెప్పవే అతనికి 
ఈ చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందనీ 
ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు 
అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు 
ఒక నిముషము కోపంతో మరు నిముషము నవ్వులతో 
నను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకో 
నీ పంతము ఏమిటని ఏ బంధము మనది అని 
నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు 


intaku nuvvevaru varasaku naakevaru 
antagaa gucchi gucchi cheppETanduku nEnevaru 
intaku mundevaru intagaa naakevaru 
chentagaa vacchi vacchi cheppinavaarE lErevaru 
oka nimushamu kOpamtO maru nimushamu navvulatO 
nanu muripistaavO maripistaavO endukO 
nee pantamu EmiTani E bandhamu manadi ani 
nEnaalOchistE badulE dorakadu entaku 
intaku nuvvevaru varasaku naakevaru 
antagaa gucchi gucchi cheppETanduku nEnEvaru 
endukO EmiTO nEnu cheppalEnugaanI 
kalisaavu tiyyanaina vELa 
chanuvutO chilipigaa neevE masulutunTE naatO 
marichaanu gunDelOni jwaala 
O tolakari snEhamaa nEstamaa Emi maayO idi 
nee aDugula neeDalO kaalamE nilichi choostunnadI 
intaku nuvvevaru varasaku naakevaru 
antagaa gucchi gucchi cheppETanduku nEnevaru 
evarani chooDaka naakai parugu teestu unTE 
nee pErE aaSa rEpE naalO 
nuvvalaa kasurutU naakE adupu nErputunTE 
choosaalE nannu nEnu neelO 
priyamaina samayamaa gamanamaa cheppavE ataniki 
ee chiru chiru payanamE madhuramai nilichipOtundanI 
intaku nuvvevaru varasaku naakevaru 
antagaa gucchi gucchi cheppETanduku nEnevaru 
oka nimushamu kOpamtO maru nimushamu navvulatO 
nanu muripistaavO maripistaavO endukO 
nee pantamu EmiTani E bandhamu manadi ani 
nEnaalOchistE badulE dorakadu entaku


No comments:

Post a Comment