Saturday 16 April 2016

Ammanu minchi Daivam unnada song lyrics 20va Satabdham, 20 వ శతాబ్దం : అమ్మను మించి దైవమున్నదా

Ammanu minchi Daivam unnada song lyrics 20va Satabdham, 20 వ శతాబ్దం : అమ్మను మించి దైవమున్నదా
ammanu minchi daivam unnada song lyrics


Movie(చిత్రం)       : 20va Satabdham(20 వ శతాబ్దం)(1990)
Cast                   : Suman , Lizi,Ranganath
Music(సంగీతం)  : J.V. Raghavulu(జె.వి.రాఘవులు)
Director()           : Kodi Ramakrishna
Producer ()         : 
Song Lyric          : Ammanu minchi daivamunnada 
Singer(s)(గానం)  : Balu(ఎస్.పి.బాలు),Suseela(పి.సుశీల)
Lyricist(రచన )    :  Dr C NayaranaReddy(డా॥సి.నారాయణరెడ్డి)
ammanu minchi daivam unnada song lyrics


పల్లవి :

అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా 
ఓ అమ్మకు కొడుకే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా 
ఓ అమ్మకు కొడుకే ॥

చరణం : 1

రఘురాముడిలాంటి కొడుకు ఉన్నా
తగిన కోడలమ్మ లేని లోటు తీరాలి
సుగుణ రాశి సీతలాగ తాను
కోటి ఉగాదులేనా గడపకు తేవాలి
మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే
ఈ లోగిలి కోవెలగా మారాలి
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా 
ఓ అమ్మకు కొడుకే

చరణం : 2

తప్పడడుగులేసిన చిననాడు
అయ్యో తండ్రీ అని 
గుండె కద్దుకున్నావు
తప్పడడుగులేస్తే ఈనాడు
నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు
నింగికి నిచ్చెనలేసే మొనగాడినే (2)
ఐనా నీ ముంగిట 
అదే అదే పసివాడినే

No comments:

Post a Comment