Saturday, 30 April 2016

Janani Janma Bhoomischa song lyrics

Janani Janma Bhoomischa song lyrics from Bobbili Puli movie


బొబ్బిలి పులి : జనని జన్మభూమిశ్చ..స్వర్గాధపి గరియసి

Movie : Bobbili Puli(బొబ్బిలి పులి)(1982)
Cast : NTR.Sr, Sridevi
Director : Dasari Narayana Rao
Music : J.V.Raghavulu
Producer : Vadde Ramesh
Banner : Vijaya Madhavi Combines
Release Date : 9th Jul 1982
Song Lyric : Janani Janma Bhoomischa


జనని జన్మభూమిశ్చ..స్వర్గాధపి గరియసి
ఏ తల్లి నిను కన్నదో
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా 

నీ తల్లి మోసేది నవమాసలేరా
ఈ తల్లి మోయాలి కడవరకురా..కట్టే కాలేవరకురా
ఆ రుణం తలకొరివితో తీరెనురా 
ఈ రుణం ఏ రుపానా తీరెదిరా
ఆ రూపమే ఈ జవానురా
త్యాగానికి మరో రూపు నువ్వురా 

గుండె గుండెకి తెలుసు గుండె బరువెంతో 
ఆ గుండెకే తెలుసు గుండెకోత భాదెంతో 
నీ గుండె రాయి కావాలి 
ఆ గుండెలో ఫిరంగులు మ్రోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషి 
మారాలి నువ్వు రాక్షసుడిగా 
మనుషులకోసం..నీ మనుషలకోసం ..ఈ మనుషలకోసం 

No comments:

Post a Comment