Saturday, 30 April 2016

My Heart Is Beating - Jalsa

 My Heart Is Beating from Jalsa Movie


జల్సా : మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదిఎన్నాళ్ళు


Lyric : My Heart Is Beating Adola Teloosookova Adi
Movie : Jalsa (2008)జల్సా
Singer(s): K K
Music Director(s): Devi Sri Prasad
Actors Pawan Kalyan (పవన్‌ కళ్యాణ్‌ ), Ileana(ఇలియానా), Pravathi Melton, Kamalini Mukherjee
Director Trivikram Srinivas
Producer Allu Aravind
Song: My Heart Is Beating Adola Teloosookova Adi
Lyricist: Sirivennela


పల్లవి

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదిఎన్నాళ్ళు
వైటింగ్ అనేలా తరుముతోంది మది పెదవిపై పలకవే
మనస్సులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతుంది
టీ స్పూన్‌ టన్ను బరువవుతుంటే పుల్ మూన్‌ నన్ను
ఉడికిస్తుంది క్లాక్ నైన్‌ కాళ్ళ కింద కూర్చుందే లాన్‌మైండె
గుండెలో పేలిందే ||మై హార్ట్||

చరణం 1

పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా మునుపులేని
మైకాన మదిని ముంచిపోయిందా ఊరికినే జరగదుగా
ఊపిరి సలపని భారమిలా నీ ఉనికే ఉన్నదిగా నాలో
నిలువెల్లా తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ ఎన్నాళ్ళు ఒంటరిగా వేగాలా
సెల్‌ఫోన్‌ నీ కబురు తెస్తుంటే శంఖం మోగినట్టు ఉంటుందే
వామ్‌టన్‌ ఫేను గాలి వీస్తుంటే సైక్లోన్‌ తాకినట్టు ఉంటుంది ||మై హార్ట్||

చరణం 2

ఎప్పుడెలా తెగిస్తానో నామీదే నాకు అనుమానం
మాటల్లో పైకమేస్తా నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే పద పద పదమని పడుచురధం
యెదవేగం ముదిరినదే మధనుడి చిలిపి రిధమ్‌ గుసగుసగా
పిలిచినదే మనసున మెరిసిన కలలవనం తహ తహగా
తరిమినదే తెమ్మను కమ్మని పూలే ఆనందం ఫ్రీడమ్‌ దొరికినట్టు
గాలుల్లో వెల్‌కమ్‌ పిలుపు వినిపిస్తుందే బాణం వేసినట్టు
యెదలో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే ||మై హార్ట్|| 



my heart is beating adola teloosookova adi
enali waiting anela taroomootoondi madi
pedavi pai palakade manasoolo oona sangati
kanoolalo vetikithe dorookootoondi
tea spoon thone baroovavtoondi
fool moon nanoo oodikistoondi
cloood nine kala kindakochchinde
landmine goondelo pelinde

my heart is beating adola teloosookova adi
enali waiting anela taroomootoondi madi.......


penootoofanoo edaina meroopoodadi chesinda
moonoopooleni maikana madini moonchi poyinda
oorikane karagadoo ga oopiri kalapani baramila
nee oonike oonandiga nalo niloovela
talapoolalo chorabadootoo gajibijiga chelaregala
talagadatho talabadootoo telarloo ontariga vegala
celphone nee kabooroo testoonte stoongoon moginatoo oontoonde
krompton fan gali vestoonte cyclone takinatoo oontoonde

my heart is beating adola teloosookova adi
enali waiting anela taroomootoondi madi


epoodela thegistano na meeda nakoo anoomanam
matalalo paikaneestano nee meeda oona abhimanam
tvara tvaraga tariminade pada pada padamani padoochooratham
edalayalo moodirinade madanoodi chilipi rythm
goosa goosa ga pilichinade manasoona virisina kalala vanam
taha tahaga tariminade damaroo damani dooke anandam
freedom dorikinatoo galoolo welcome piloopoo vinipistoonde
banam vesinatoo ye vilo pranam doosookeli potoonde

Chepave Prema song Lyrics Manasantha Nuvve

Chepave Prema song Lyrics Manasantha Nuvve

మనసంతా నువ్వే: చెప్పవే ప్రేమ


Movie Name : Manasantha Nuvve(మనసంతా నువ్వే)(2001)
Cast : Reema Sen, Uday Kiran
Singers (దగ్గరున్నప్పుడు) : S.P. Charan, Sujatha
Singers (విరహంతో) : R.P. Patnaik, Usha
Music Director : R.P. Patnaik
Director : V.N. Aditya
Producer : M.S. Raju
Banner : Sumanth Art Productions
Song Lyric : Chepave Prema, Cheleemee Cheeroonama
Lyricist(s) : Siri Vennela Sitarama Sastry




||ప|| |అతడు|

చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మ నీ ఎదుట ఉందని తెలుసుకోమ్మా
|ఆమె|
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మ నీ ఎదుట ఉందని తెలుసుకోమ్మా
|అతడు|
మనసంతా నువ్వే మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
.
||చ|| |అతడు|
వయసుకే తెలియదే ఎన్నాళ్లో గడిచిందనీ
పరికిణీ బొమ్మకి పైట చుడుతుందనీ
|ఆమె|
దూరమే చెప్పదే నీ రూపు మారిందనీ
స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దైందని
|అతడు|
ఇక పై మన కౌగిలింతకి
చలి చీకటి కంటపడదని
|ఆమె|
ఎపుడూ మన జంట గడపకి
కలతన్నది చేరుకోదనీ….
|అతడు|
కొత్తగా తెలుసుకున్నాననీ…..
||చెప్పనా ప్రేమ ||
.
||చ|| |అతడు|
రెక్కలే అలిసినా నీ గుండెలో వాలగా
ఎక్కడా ఆగక ఎగిరివచ్చానుగా
|ఆమె|
పక్కనే ఉండగా కన్నెత్తి నను చూడకా
దిక్కులే తిరుగుతూ వెతికావులే వింతగా
|అతడు|
ప్రాణానికి రూపముందనీ అది నువ్వై ఎదురయిందని
|ఆమె|
ప్రణయానికి చూపు ఉందని హృదయాన్నదే నడుపుతుందనీ
|అతడు|
విరహమే తెలుసుకోవాలనీ….
|| చెప్పనా ప్రేమ ||

Song (విరహంతో) Lyrics

||ప|| |అతడు|
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా || చెప్పవే ||
మనసంతా నువ్వే మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
.
||చ|| |అతడు|
ఇప్పుడే నువ్విలా వెళ్లావనే సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది ||2||
ఎపుడో ఒకనాటి నిన్ననీ
వెతికానని ఎవరు నవ్వనీ
ఇపుడూ నిను చూపగలననీ
ఇదిగో నా నీడ నువ్వనీ
నేస్తమా నీకు తెలిసేదెలా
|ఆమె|
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా || చెప్పవే ||
.
||చ|| |ఆమె|
ఆశగా ఉన్నదే ఈ రోజే చూడాలని
గుండెలో ఊసులే నీకు చెప్పాలని || ఆశగా ||
నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగిన
నిను చేరే వరకు ఎక్కడా కైరిగించను కంటి నీరుగా
స్నేహమా నీకు తెలిపేదెలా
|అతడు| || చెప్పవే ||
|ఆమె| || చెప్పవే ||
|అతడు| మనసంతా నువ్వే || 3 || మనసంతా నువ్వే


(chepave prema, cheleemee cheeroonama
e vaeepoo chooseena emee cheseena ekadoona
manasanta noove) - 2

eepoode nooveela vellavane sangatee
galeelo pareemalam nakoo chebootoonadee
yepoodo okanatee neenanee veteekananee evaroo navanee
eepoodoo neenoo choopagalananee eedoogo na needa noovanee nestama neekoo teleesedela

(chepave prema, cheleemee cheeroonama
e vaeepoo chooseena emee cheseena ekadoona
manasanta noove) - 2

asaga oonade ee roje choodalanee goondelo oosoole neekoo chepalanee
nee talapoola cheenookoo cheenookooga dacheena barooventa pereegeena
neenoo chere varakoo ekkada kareegeenchanoo kantee neerooga snehama neekoo teleepedela 

(chepave prema, cheleemee cheeroonama
e vaeepoo chooseena emee cheseena ekadoona
manasanta noove) - 2